వార్తలకు తిరిగి వెళ్లండి

తొట్టెంబేడు మండలం పెద్ద కనపర్తి పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు విశ్రాంత ఉపాధ్యాయుడు ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో డైరీలు, విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ముఖ్య అతిథి పాగాల రామకృష్ణయ్య వీటిని విద్యార్థులకు అందజేశారు.
విద్యార్థులు తమ ఇంటి పనిని ఇందులో నమోదు చేసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని రామకృష్ణయ్య వివరించారు. గతంలోనూ పలుమార్లు మెరిట్ విద్యార్థులకు బహుమతులు అందజేస్తూ ఆయన ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

