Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో నిద్రపోయి.. వరదలో చిక్కిన యువకులు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 10:13 AM జాతీయంGeneral
తమిళనాడులోని ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో చెరువులో నిలిపిన జీపులో నిద్రపోయారు. భారీ వర్షానికి నీటిమట్టం పెరగడంతో జీపు నీటిలో మునిగిపోయింది. యువకుల కేకలు విన్న స్థానికులు పొక్లెయిన్ సాయంతో వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో వారికి ఎలాంటి గాయాలు కాలేదు.

Comments

G
Loading comments...