వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదన్న మనస్థాపంతో నితీష్ కుమార్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్‌కు చెందిన నితీష్, స్వగ్రామానికి వెళ్లే క్రమంలో అన్న వద్దకు వచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
కుటుంబ సభ్యుల రోదన మిన్నంటగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...

