Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైర్డ్ తహసీల్దార్ దేవసాని గణపతి రెడ్డి మృతి

Follow Udayam on Google
Harika Jun 16, 2026 2:56 PM కరీంనగర్General
రిటైర్డ్ తహసీల్దార్ దేవసాని గణపతి రెడ్డి మృతి - Udayam
చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ దేవసాని గణపతి రెడ్డి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆయన బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల తండ్రి. ఆయన మరణం పట్ల పలువురు బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. నివాళులర్పించిన నాయకులు, కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...