వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు దొంగిలించిన బైకులను విడిభాగాలుగా చేసి అమ్ముతుండగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుండి రెండు మోటార్ సైకిళ్లు, రూ. 1.38 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సోమనర్సయ్య తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

