వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ధనరేకుల రాజేష్ యాదవ్ (36) అనే యువకుడు బుధవారం అర్ధరాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
సమాచారం అందుకున్న రాయికల్ ఎస్సై సుధీర్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

