Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొన్న బైక్, యువకుడు దుర్మరణం

Seema Sharma Jun 04, 2026 7:33 AM వికారాబాద్ 5 viewsabout 2 hours ago
రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొన్న బైక్, యువకుడు దుర్మరణం - Udayam Digital
ఫరూఖ్ నగర్ మండలం లింగారెడ్డిగూడ వద్ద బుధవారం రాత్రి ఆగి ఉన్న లారీని బైక్ వెనుక నుంచి ఢీకొనడంతో నందిగామకు చెందిన కార్తీక్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న షాద్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...