Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు నుంచి జారిపడి యువకుడు మృతి

Follow Udayam on Google
Anjali P. Kumar May 31, 2026 8:54 PM అనంతపురంGeneral
రైలు నుంచి జారిపడి యువకుడు మృతి - Udayam
చిప్పగిరి మండలం దౌల్తాపురం వద్ద రైలు నుంచి జారిపడి అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన వడ్డే తరుణ్ (26) అనే యువకుడు మృతి చెందాడు. టైలరింగ్ సామాగ్రి కోసం ఈ నెల 27న ఆదోనికి రైలులో బయలుదేరిన అతడు ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఆదివారం మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు, సెల్‌ఫోన్ ఆధారంగా వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Comments

G
Loading comments...