Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త గొంతు నులిమి చంపిన భార్య

Follow Udayam on Google
Ritika Sharma May 31, 2026 1:56 PM కర్నూలుGeneral
భర్త గొంతు నులిమి చంపిన భార్య - Udayam
అమరావతి నగర్‌కు చెందిన మహేష్, ఈరమ్మ దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. నిన్న రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గొడవ పడుతూనే భర్తను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లిన ఈరమ్మ.. అతడి గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...