వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రియురాలిని కలిసేందుకు నియంత్రణ రేఖ (LoC) దాటిన పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)కు చెందిన జీషాన్ అహ్మద్ మీర్ (22)ను భారత సైన్యం అరెస్ట్ చేసింది. బారాముల్లాకు చెందిన ఇరమ్ బానో కోసం అతడు సియాల్‌కోట్ సరిహద్దు దాటినట్లు తెలిసింది.
ప్రస్తుతం వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న సైన్యం, నిఘా సంస్థలతో కలిసి దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది.
Comments
Loading comments...

