వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ త్వరలో ఫిన్‌టెక్ రంగంలోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. డిజిటల్ అవసరాలకు అనుగుణంగా, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఈ విభాగాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సంస్థ సీఈఓ ఆర్.దొరైస్వామి తెలిపారు.
ఆధునిక టెక్నాలజీతో పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని, అలాగే ఎల్‌ఐసీలో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ పెంపుపై కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

