వార్తలకు తిరిగి వెళ్లండి

కోటపల్లి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్ జోష్న ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని వివరించారు.
ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రాజేశ్, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

