వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇంటింటికీ యోగా’ థీమ్‌తో యోగాంధ్ర కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంజీవనితో యోగాను అనుసంధానించి, దీర్ఘకాలిక వ్యాధుల కోసం ప్రత్యేక థెరప్యూటిక్ యోగాను ప్రవేశపెట్టాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాల్లో యోగా దినోత్సవం నిర్వహించేందుకు కోటి మందిపైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. 20, 21 తేదీల్లో బాబా రాందేవ్‌తో కలిసి సీఎం ఈ వేడుకల్లో పాల్గొంటారు.
Comments
Loading comments...

