వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బుల్లెట్‌పై పర్యటిస్తూ తెల్లవారుజామునే మున్సిపల్ మస్టర్ పాయింట్లను తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, పనితీరుపై ఆరా తీస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.
వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలతో పాటు అన్న క్యాంటీన్లలో నాణ్యతను కూడా ఆయన స్వయంగా తనిఖీ చేశారు. శుభ్రతను పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

