వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పార్టీ ఇన్‌ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. బుధవారం వెలిగండ్లలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ ప్రయోజనాల కోసం కృషి చేయాలని, ప్రతి గ్రామంలో వైసీపీ జెండా రెపరెపలాడేలా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు.
Comments
Loading comments...

