వార్తలకు తిరిగి వెళ్లండి

గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఆయన చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరిన కృష్ణుడు, ఇప్పుడు తిరిగి జనసేనలో చేరి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Comments
Loading comments...

