Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు World Social Media Day

Follow Udayam on Google
నేడు World Social Media Day - Udayam
ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చింది సోషల్ మీడియా. సమాచార మార్పిడికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఓ వేదిక ఇది. ప్రభుత్వాలను కుదిపేసే పవర్ దీనికి ఉంది. ఈ వేదికలను ఉపయోగించి ఎంతోమంది బాగుపడ్డారు. అలాగే ఫేక్ ప్రచారాలు, విద్వేషాలు, స్కాములకు మరెందరో నాశనమైపోయారు.

Comments

G
Loading comments...