Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెటాతో విడిపోయి స్వతంత్రంగా మానస్‌ సేవలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 12, 2026 11:59 AM ఆల్ ఇండియా టెక్నాలజీ
మెటాతో విడిపోయి స్వతంత్రంగా మానస్‌ సేవలు - Udayam
అమెరికా టెక్‌ దిగ్గజం మెటాతో విడిపోయి స్వతంత్ర కంపెనీగా కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు ఏఐ స్టార్టప్‌ మానస్‌ తెలిపింది. ఈ ప్రక్రియలో కొందరు యూజర్ల డేటాను తొలగించనున్నట్లు వెల్లడించింది. 2025 డిసెంబర్‌ 29 తర్వాత నిర్దిష్ట యూజర్ల డేటాను ఈ నెలలో తొలగించనుంది. ప్రభావిత యూజర్లకు సమాచారం ఇచ్చి, డేటా బ్యాకప్‌ చేసుకునే అవకాశం కల్పిస్తామని కంపెనీ పేర్కొంది.

Comments

G
Loading comments...