వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరుతూ సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు నిరసన చేపట్టారు. నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కల్పించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

