వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా గాదిగూడలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే కోవలక్ష్మి, కలెక్టర్ రాజర్షి షా నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. గ్రామాల్లోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపాలని కలెక్టర్ తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. లోకారి వద్ద కల్వర్టు నిర్మాణానికి వారు భూమి పూజ చేశారు.
Comments
Loading comments...

