Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల ఆలయాల్లో భక్తుల సందడి!

Follow Udayam on Google
Harika Jun 15, 2026 3:04 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాల ఆలయాల్లో భక్తుల సందడి! - Udayam
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు సోమవారం అమావాస్య కావడంతో భక్తులు పోటెత్తారు. చింతరేవుల, పాగుంట, మల్దకల్, బీచుపల్లి క్షేత్రాలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.

Comments

G
Loading comments...