వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న గర్భిణికి అకస్మాత్తుగా తీవ్ర ప్రసవ వేదన మొదలైంది. వైద్య సహాయం అందేలోపే ఆమె రైలు బోగీలోనే మొదటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అంబులెన్స్‌లోనే ఆమె రెండో బిడ్డను ప్రసవించింది. ప్రస్తుతం ఆ తల్లి, ఇద్దరు కవల పిల్లలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

