Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-ఇజ్రాయెల్ రక్షణ బంధం మరింత బలోపేతం

Pavan Jun 22, 2026 12:33 PM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago
భారత్-ఇజ్రాయెల్ రక్షణ బంధం మరింత బలోపేతం - Udayam Digital
న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఇజ్రాయెల్ రక్షణ శాఖ డీజీ అమీర్ బరామ్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించాలని ఈ సందర్భంగా వారు చర్చించారు. భారత్-ఇజ్రాయెల్ స్పెషల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌లో భాగంగా రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు బరామ్ వివరించారు. రక్షణ రంగంలో ఈ భేటీ కీలక పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...