Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రాలయంలో తాగునీటి కోసం మహిళల ధర్నా

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 3:49 PM కర్నూలుGeneral
మంత్రాలయంలో తాగునీటి కోసం మహిళల ధర్నా - Udayam
మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్‌లో తాగునీటి సమస్య పరిష్కరించాలని రామచంద్ర నగర్‌కు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నెల రోజులుగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. మహిళల ధర్నాతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల వాహనాలు కిలోమీటరు మేర బారులు తీరాయి.

Comments

G
Loading comments...