Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు రాష్ట్రాల ఉపఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 06, 2026 12:56 PM జాతీయంGeneral
మూడు రాష్ట్రాల ఉపఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ - Udayam
బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 30న పోలింగ్ జరగనుంది. బాంకీపూర్, మంజల్‌పూర్, దతియా స్థానాలకు జరిగే ఈ ఎన్నికల నామినేషన్లను జూలై 13 వరకు స్వీకరించి, మరుసటి రోజు పరిశీలిస్తారని ఈసీ పేర్కొంది.

Comments

G
Loading comments...