వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలి మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2014లో 25 వార్డులకు ఎన్నికలు జరగ్గా, 25 మంది కొత్త కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. 2021లో ఛైర్మన్ అభ్యర్థి పిల్లా రమాకుమారి మినహా మిగిలిన 24 మంది తిరిగి మున్సిపాలిటీలోకి రాలేదు.
మహిళా రిజర్వేషన్ కారణంగా కొందరు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దించారు. ఈసారి పాత కౌన్సిలర్లకు అవకాశం దక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

