వార్తలకు తిరిగి వెళ్లండి

బయ్యారం మండలం కాకతీయ నగర్‌లో అక్రమంగా విక్రయిస్తున్న 30 కేజీల వన్యప్రాణి మాంసాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరికొందరు పరారయ్యారు.
నిందితుడి నుంచి మాంసం, వాహనాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. గర్ల అటవీ ప్రాంతంలో జంతువుల వేట, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

