Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సాప్ ప్లస్ ప్రారంభం: ప్రత్యేక ఫీచర్లు ఇవే

Follow Udayam on Google
వాట్సాప్ ప్లస్ ప్రారంభం: ప్రత్యేక ఫీచర్లు ఇవే - Udayam
మెటా సంస్థ భారత్‌లో నెలకు రూ.79తో ‘వాట్సాప్ ప్లస్’ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రవేశపెట్టింది. తొలి నెల ఉచితంగా లభించే ఈ సేవల్లో కస్టమైజ్డ్ థీమ్స్, స్పెషల్ స్టిక్కర్స్, AI ఎమోజీలు వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. సెట్టింగ్స్‌లోని సబ్‌స్క్రిప్షన్స్ ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకేసారి 20 చాట్‌లను పిన్ చేయడం, వ్యక్తిగత రింగ్‌టోన్‌లు వంటి సౌకర్యాలు లభిస్తాయి. సాధారణ వినియోగదారులకు పాత ఉచిత వెర్షన్ యథావిధిగా అందుబాటులో ఉంటుంది.

Comments

G
Loading comments...