Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రిలో అర్ధరాత్రి ఏం జరిగింది?

Follow Udayam on Google
Ravi Jun 14, 2026 8:15 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాద్రిలో అర్ధరాత్రి ఏం జరిగింది? - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 3.8గా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. అర్ధరాత్రి 2.26 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిద్రుపోతున్న ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.

Comments

G
Loading comments...