Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం చంద్రబాబు స్వాగతం

Follow Udayam on Google
Rohit Singh May 15, 2026 2:08 PM అమరావతిGeneral
రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం చంద్రబాబు స్వాగతం - Udayam
రాయలసీమలో ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన, రక్షణ, ఏరోస్పేస్, డ్రోన్ ఎకోసిస్టమ్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కోసం ఏపీకి వచ్చిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఘన స్వాగతం లభించింది. పుట్టపర్తి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆయనకు స్వయంగా పూలమాలలు వేసి సాదరంగా ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...