Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలుకు హైకోర్టు బెంచ్: మంత్రి లోకేశ్

Follow Udayam on Google
Rohit Singh May 15, 2026 12:58 PM అమరావతిGeneral
కర్నూలుకు హైకోర్టు బెంచ్: మంత్రి లోకేశ్ - Udayam
త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోందని, దీనివల్ల రాయలసీమ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. పుట్టపర్తిలో రూ.15,803 కోట్లతో ఐదో తరం యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఏపీకి పెట్టుబడుల వరద వస్తోందని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూపిస్తున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...