Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రోన్ టెక్నాలజీ గేమ్‌ ఛేంజర్‌: రాజ్‌నాథ్‌సింగ్‌

Follow Udayam on Google
Ravi Kumar May 15, 2026 2:30 PM కర్నూలుGeneral
డ్రోన్ టెక్నాలజీ గేమ్‌ ఛేంజర్‌: రాజ్‌నాథ్‌సింగ్‌ - Udayam
యుద్ధరంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్‌ ఛేంజర్‌ అని, ఆర్థిక, వ్యవసాయ రంగాల్లోనూ ఇది కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. పుట్టపర్తిలో రూ.15,803 కోట్లతో నిర్మించనున్న యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఏపీలో రూ.480 కోట్లతో భారత్‌ డైనమిక్స్ లిమిటెడ్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Comments

G
Loading comments...