Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఏపీ: సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
Vikram Chandra May 15, 2026 2:26 PM అమరావతిGeneral
బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఏపీ: సీఎం చంద్రబాబు - Udayam
బంగారం ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారబోతోందని, జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌లో ఈ ఏడాది 600 కిలోల బంగారం ఉత్పత్తి చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పుట్టపర్తిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ ప్లాంట్, డ్రోన్ సిటీలతో రాయలసీమను మళ్లీ రతనాలసీమగా మారుస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...