Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TWJF మహాసభను జయప్రదం చేయాలి

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 10:17 AM సంగారెడ్డిGeneral
TWJF మహాసభను జయప్రదం చేయాలి - Udayam
ఈనెల 27న ఖేడ్‌ పట్టణంలో నిర్వహించనున్న తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (TWJF) 3వ మహాసభను జయప్రదం చేయాలని పుట్టి సంజీవ్‌, ఎంఏ ఖైసర్‌ పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలన్నారు. అక్రిడిటేషన్‌, ఇళ్ల స్థలాలు, ఆరోగ్య సదుపాయాలు తదితర అంశాలపై మహాసభలో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. జర్నలిస్టులంతా పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...