Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులకు నీటి విడుదల.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 3:26 PM కాకినాడGeneral
చెరువులకు నీటి విడుదల.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం - Udayam
చెరువులకు సాగునీరు విడుదల చేసినందుకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చిత్రపటానికి గుర్రప్పాలెం, గొల్లలగుంట రైతులు బుధవారం పాలాభిషేకం చేశారు. వర్షాలు లేక చెరువుల్లో నీరు అడుగంటడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. తమ విజ్ఞప్తికి స్పందించి కాలువల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు.

Comments

G
Loading comments...