Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరిలో నీటి సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 5:07 PM మార్కాపురంGeneral
కనిగిరిలో నీటి సమస్యకు పరిష్కారం - Udayam
కనిగిరి 8వ వార్డులోని మండల పరిషత్ ఉర్దూ పాఠశాలలో బోరు ఎండిపోవడంతో విద్యార్థులు నీటి కొరతతో ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను నాయకులు, అధికారులు ఎమ్మెల్యే ఉగ్ర దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల ఇబ్బందులపై స్పందించిన ఎమ్మెల్యే ఉగ్ర కొత్త బోరును మంజూరు చేశారు. బుధవారం పాఠశాలలో కొత్త బోరు వేయించారు.

Comments

G
Loading comments...