Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్టూరు జంక్షన్ వద్ద గోతుల్లో నీటి తొలగింపు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 2:13 PM అనకాపల్లి General
మార్టూరు జంక్షన్ వద్ద గోతుల్లో నీటి తొలగింపు - Udayam
తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అనకాపల్లి–చోడవరం ప్రధాన రహదారిలోని మార్టూరు జంక్షన్ వద్ద గోతుల్లో నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జనసేన నాయకుడు బొడ్డపాటి రామ్ కుమార్ బుధవారం జేసీబీ ఏర్పాటు చేసి నీటిని తొలగించారు. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అచ్చయ్య నాయుడు, గణేష్, తేజ, బాబురావు, రమణ, వీర్ నాయుడు, అప్పారావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...