వార్తలకు తిరిగి వెళ్లండి

పానగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీహెచ్‌ఎం నాగలీల ఆధ్వర్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు-2026పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరు చేయాలని జీవశాస్త్ర ఉపాధ్యాయుడు మల్లేశ్‌కుమార్ తెలిపారు.
తడి చెత్తను ఆకుపచ్చ, పొడి చెత్తను నీలం, శానిటరీ చెత్తను పసుపు, ప్రత్యేక సంరక్షణ చెత్తను ఎరుపు డబ్బాల్లో సేకరించాలన్నారు.
Comments
Loading comments...

