వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని టీడీపీ సీనియర్ నాయకుడు అశ్వర్థ నారాయణ, ఆయన భార్య నాగలక్ష్మి కోరారు.
ఈ మేరకు బుధవారం టీడీపీ కార్యాలయంలో సిక్స్‌మెన్ కమిటీ సభ్యులకు విడివిడిగా బయోడేటాలు అందజేశారు. మహిళలకు అవకాశం ఉంటే తన భార్య నాగలక్ష్మికి టికెట్ కేటాయించాలని అశ్వర్థ నారాయణ పార్టీ నేతలను కోరారు.
Comments
Loading comments...

