Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కార్మికులకు వేతనాల పెంపు

Follow Udayam on Google
Rohit Singh May 22, 2026 11:55 AM హైదరాబాద్General
తెలంగాణలో కార్మికులకు వేతనాల పెంపు - Udayam
రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూర్చేలా వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్మికులను నాలుగు కేటగిరీలుగా విభజించి, ప్రాంతాల వారీగా మూడు జోన్లలో వేతన సవరణ చేపట్టారు. అన్‌ స్కిల్డ్‌ కార్మికులకు కనీస వేతనాన్ని రూ.16,000కు పెంచారు. జూన్ 1 నుంచి ఈ వేతన పెంపు అమల్లోకి రానుంది. గత ప్రభుత్వం వదిలేసిన ఈ బాధ్యతను తాము పూర్తిచేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Comments

G
Loading comments...