వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ గాంధీభవన్‌లో జరిగిన జిల్లా కాంగ్రెస్ సమావేశంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. మంత్రుల సమక్షంలోనే ప్రొటోకాల్ విషయంలో నేతలు ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ పరస్పరం బాహాబాహీకి దిగారు.
ఈ ఘర్షణలో ఉస్మాన్ నెట్టివేయడంతో ఫిరోజ్‌ఖాన్ కిందపడిపోయారు. గొడవ పెద్దది కావడంతో సమావేశం ముగిసినట్లు మంత్రి ప్రకటించారు.
Comments
Loading comments...

