Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితుల అరెస్ట్

Follow Udayam on Google
Chitty Ramesh Sep 23, 2026 8:59 PM మంచిర్యాలGeneral
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితుల అరెస్ట్ - Udayam
బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. తాండూర్ పోలీస్ స్టేషన్ లో బుధవారం మాట్లాడుతూ నిందితుల వద్ద రూ.50,000 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 10 కిలోల కాపర్ వైర్, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు ఏసీపీ పేర్కొన్నారు

Comments

G
Loading comments...