వార్తలకు తిరిగి వెళ్లండి

MPTC ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్నదేవరపేటలో YCP అభ్యర్థులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత YCP ప్రభుత్వంలో ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు.
కూటమి పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని, ప్రజలు ఈ అంశాలను గమనించి ఓటు వేయాలని YCP యువజన విభాగం నేత మేణ్ణి శేషు కోరారు.
Comments
Loading comments...

