Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షంలోనూ పారిశుద్ధ్య కార్మికుల విధులు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:31 PM అల్లూరి General
వర్షంలోనూ పారిశుద్ధ్య కార్మికుల విధులు - Udayam
పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో అంకితభావాన్ని చాటుతున్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా గ్రామాలను పరిశుభ్రం చేస్తున్నారు. జీకేవీధిలో సోమవారం భారీ వర్షంలోనూ విధులు నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. తక్కువ వేతనాలు, వాటి చెల్లింపుల్లో జాప్యం ఉన్నప్పటికీ విధుల్లో నిర్లక్ష్యం చేయడం లేదని అధికారులు తెలిపారు. వారి సేవలపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...