వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో డా. విజయలక్ష్మి సూచించారు. ఇళ్ల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
డెంగ్యూ, మలేరియా నివారణకు కాచి చల్లార్చిన నీటినే తాగాలని, ఈగలు వాలిన లేదా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోవద్దని సూచించారు.
Comments
Loading comments...

