వార్తలకు తిరిగి వెళ్లండి

దేశాయిపల్లె గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నకీర్తి బాలయ్యకు చెందిన ఇల్లు శనివారం వేకువజామున కుప్పకూలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు
ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కుటుంబ యజమాని కోరారు. కూలిన ఇంటిని సర్పంచ్ కంకణాల రజిత రమేష్ మరియు వార్డు మెంబర్ గట్టు రాజిరెడ్డి పరిశీలించారు.
Comments
Loading comments...

