Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు సూచించండి

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 7:07 PM వరంగల్General
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు సూచించండి - Udayam
వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి సముచితమైన పేరును సూచించాలని సీఎం రేవంత్‌రెడ్డి 'ఎక్స్‌' వేదికగా ప్రజలను కోరారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని, ఇది పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధಿಗೆ కొత్త గేట్‌వేగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...