వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ మామునూరు విమానాశ్రయానికి 'రుద్రమ', 'కాకతీయ' అనే రెండు పేర్లను ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎక్స్ వేదికగా ప్రతిపాదించారు.
తెలంగాణ సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ పేర్లు సూచించిన ఆయన, ఎయిర్ పోర్ట్ కల సాకారం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు
Comments
Loading comments...

