వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ పుంజుకునేంత వరకు వృద్ధికి బాసటగా ప్రభుత్వమే పెట్టుబడుల ప్రక్రియ కొనసాగిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మూలధన వ్యయం, ఆర్థిక క్రమశిక్షణ మధ్య సమతూకం పాటిస్తున్నామని చెప్పారు.
టాటా సన్స్, టాటా ట్రస్ట్‌లు తమ విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే రిటైల్ ఇన్వెస్టర్ల ఆందోళనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని వెల్లడించారు.
Comments
Loading comments...

