వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, రిలయన్స్ షేరు రాణించడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.7.92 లక్షల కోట్లు పెరిగి రూ.482.29 లక్షల కోట్లకు చేరింది.
ముడిచమురు ధరలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,400కి, కిలో వెండి ధర రూ.1,87,000కు చేరింది.
Comments
Loading comments...

